TDP Chief Chandrababu busy with continues meeting with non BJP parties. Babu also implementing new plans for control Modi and Jagan. jagan also observing Babu.
#results
#tdp
#chandrababu
#jagan
#rahul
#modi
#nationalpolitics
#trs
#kcr

ఏపీ ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోదీ..ఏపీలో జగన్‌ను దెబ్బ తీయాలి. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైసీపీ ఇబ్బందులు పడాలి. అదే విధంగా కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే టీడీపీకి ఇబ్బందులు తప్పవనే వాదన ఉంది. దీని కోసం ముందస్తుగానే కేంద్రంలో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ రాదని..అదే సమయంలో ఏ ఇతర పార్టీ నుండి వారికి మద్దతు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఇక, జగన్‌ను దెబ్బ తీయాలంటే ఆయనకు రాజకీయంగా ఎవరి మద్దతు లేకుండా చేయాలి. అందుకోసం..చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో..జగన్ అప్రమత్తం అయ్యారు.